NTR's war-2: "వార్ 2" షూటింగ్ కోసం ముంబై కు వెళ్లి వచ్చిన తారక్..! 1 d ago
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తాను హిందీ లో నటిస్తున్న "వార్ 2" మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇటీవల "వార్ 2" షూటింగ్ కోసం ముంబై కు వెళ్లిన ఆయన హృతిక్ రోషన్ తో కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేసుకొని నిన్న సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. జనవరి లోపు ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసి ఫిబ్రవరి నుండి ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.